Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Sep 09, 2026 12:59 PM మంచిర్యాలGeneral
మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవం - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, కమిషనర్ విజయ్ కుమార్ ల ఆధ్వర్యంలో ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు కాలోజీ నారాయణరావు ప్రతీకగా ఉన్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.

Comments

G
Loading comments...