Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 1:11 PM కామరెడ్డిGeneral
మున్సిపల్ కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీ - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ సీమ రమేశ్ శెట్కార్ ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పట్టణవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...