వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ గోనె లహరి రఘు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, డీఈ, పెన్షన్ల విభాగాలతో పాటు పలు సెక్షన్లను పరిశీలించి, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

