Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ నిరసన

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 18, 2026 4:27 PM బాపట్లGeneral
మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ నిరసన - Udayam
బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మున్సిపల్ పౌర సేవలను ప్రైవేటీకరించే చర్యలను ఆపాలని పట్టణ నాయకుడు కె.శరత్ డిమాండ్ చేశారు. స్ట్రీట్ లైటింగ్, వాటర్, డ్రైనేజీ సేవలను ప్రైవేటుకు అప్పగిస్తే కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని అన్నారు. అనంతరం ఇన్‌ఛార్జి కమిషనర్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...