Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతం ఇవ్వాలి

Follow Udayam on Google
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్మికులకు 2నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, పెండింగ్ యూనిఫాంలు సబ్బులు నూనెలు బట్టలు ఇవ్వాలి. కార్మికుల సంఖ్య పెంచాలనీ ప్రభుత్వనికి డిమాండ్ చేస్తూ బి జె ఆర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్ మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ బుచ్చయ్య జంగమ జ్యోతి ఆశ రాములు రాజు వెంకటయ్య లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...