వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
కార్మికులను పర్మినెంట్ చేయాలని, అలాగే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి మూడు సంవత్సరాలు పై పడుతున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదని, 12వ పి.ఆర్.సి కమిషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

