Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 4:22 PM విజయనగరంGeneral
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై బొబ్బిలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. రిటైర్డ్ కార్మికులకు గ్రాడ్యూటీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...