వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు.
బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, 7 రోడ్ల కూడలి వరకు ప్రదర్శన చేపట్టారు.
Comments
Loading comments...

