Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యే వినతి

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 1:12 PM శ్రీకాకుళంGeneral
మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యే వినతి - Udayam
శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. గురువారం అమరావతిలో మంత్రి నారాయణను కలిసి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులపై దృష్టి సారించి, వాటిని త్వరగా పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.

Comments

G
Loading comments...