వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పక్కా వ్యూహాలతో ఎదుర్కోవాలని ఎమ్మెల్యే శంకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గురువారం శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధిష్టానం నిర్ణయమే అంతిమమని, ఎవరికి టికెట్ ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

