వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలోని పలు కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (టీడీపీ), ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన) ముందంజలో ఉన్నారు.
విశాఖలో ముక్కా శ్రావణి, విజయనగరంలో అవనపు భార్గవి, చిత్తూరులో కటారి హేమలత, తిరుపతిలో జేబీ శ్రీనివాస్ (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Comments
Loading comments...

