Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 10:02 PM విశాఖపట్నంGeneral
మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది - Udayam
విశాఖ కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది.నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు ₹5K, SC, ST, BCలకు ₹2,500గా ఫిక్స్ చేసింది. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతపై అఫిడవిట్ తప్పనిసరిగా జత పరచాలి.

Comments

G
Loading comments...