Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల లెక్కింపు సిద్ధం

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:01 AM అమరావతిGeneral
మున్సిపల్ ఎన్నికల లెక్కింపు సిద్ధం - Udayam
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బ్యాలట్ పెట్టెలను తెరిచి మేయర్/ఛైర్‌పర్సన్ మరియు వార్డు సభ్యుల బ్యాలట్ పత్రాలను రంగుల ఆధారంగా వేరుచేసి 25 చొప్పున కట్టలుగా కడతారు. అనంతరం ఈ బ్యాలట్ కట్టలను డ్రమ్‌లలో వేసి బాగా కలిపిన తర్వాత కౌంటింగ్ టేబుళ్లకు పంపుతారు. ఈ లెక్కింపు ప్రక్రియను అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...