Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఛైర్మన్ ఇంటి ఎదుట యువతి ఆందోళన

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 8:25 AM వరంగల్General
మున్సిపల్ ఛైర్మన్ ఇంటి ఎదుట యువతి ఆందోళన - Udayam
ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళన చేపట్టింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వాపోయింది. బాధితురాలికి మద్దతుగా దళిత సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతితో మాట్లాడే ప్రయత్నం చేశారు.

Comments

G
Loading comments...