Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

Follow Udayam on Google
S. Kumar Sep 29, 2026 1:46 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లు, కాలనీల్లో శుభ్రత పనులు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...