వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు.
పారిశుద్ధ కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని 12వ పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

