వార్తలకు తిరిగి వెళ్లండి
సాలూరు మండలం దేవుబుచ్చంపేట గ్రామ సమీపంలో ఉన్న గుబెలు గెడ్డ ఉప్పొంగడంతో సమీపంలో ఉన్న పత్తి, అరటి పంటలులోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
స్థానిక గ్రామానికి చెందిన మర్రాపు అప్పలనాయుడు, మర్రాపు రాములమ్మ పత్తి పంట పొలాల్లోకి పూర్తిగా నీరు చేరడంతో వేలాది రూపాయలు నష్టపోయామని, అధికారులు స్పందించి నష్ట పరిహారానికి నమోదు చేయాలన్నారు.
Comments
Loading comments...

