వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్జ మండలంలోని లక్కుపురం, పెద్దపేట, సింగన్నపాలెం, ఓవీపేట, మదనాపురం గ్రామాల్లో ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఏ.రామకృష్ణ నాయుడు మంగళవారం పర్య టించారు.
తుఫాన్ కారణంగా ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా కల్పించారు.
Comments
Loading comments...

