వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో మునిగిన తణుకు పట్టణంలోని 10వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం పర్యటించారు. వీధుల్లో నిలిచిన నీటిని పరిశీలించి, స్థానికులు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

