వార్తలకు తిరిగి వెళ్లండి
తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురైన పంట పొలాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సారవకోట మండలంలోని పలు ప్రాంతాల్లో సీపీఐ ఆధ్వర్యంలో ముంపు పంటలను పరిశీలించారు.
రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారదర్శకంగా నష్టం అంచనా వేసి బాధిత రైతులకు పరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

