Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునిసిపల్ అదికారులతో ఎమ్మెల్యే సమావేశం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 9:27 PM విజయనగరంGeneral
మునిసిపల్ అదికారులతో ఎమ్మెల్యే సమావేశం - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు బుధవారం రాజంలోని క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...