Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్‌లో మున్సిపల్ ఉద్యోగికి ఫిట్స్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 06, 2026 12:01 PM నిజామాబాద్General
బోధన్‌లో మున్సిపల్ ఉద్యోగికి ఫిట్స్ - Udayam
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ రాకాసిపేట్ హనుమాన్ మందిరం వద్ద సోమవారం ఉదయం విధుల్లో ఉన్న మున్సిపల్ ఎలక్ట్రీషియన్ గోపాల్ కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. తోటి ఉద్యోగులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో చేరుకున్న 108 సిబ్బంది లక్ష్మణ్, కేశవకుమార్ అతనికి ప్రథమ చికిత్స అందించి, బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని వైద్యులు, ఉద్యోగులు అభినందించారు.

Comments

G
Loading comments...