Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునగాలలో విద్యుత్ కోతలతో 40 ఎకరాల్లో ఎండుతున్న పంటలు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:58 PM సూర్యాపేటGeneral
మునగాలలో విద్యుత్ కోతలతో 40 ఎకరాల్లో ఎండుతున్న పంటలు - Udayam
మునగాల, గణపవరం ఫీడర్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక సుమారు 40 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని రైతులు వేట అశోక్, పాలబిందెల కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు కీలక సమయంలో విద్యుత్ అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను మెరుగుపరచాలని కోరారు.

Comments

G
Loading comments...