వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి మండలం బొల్లేపల్లిలో రైతు మహేందర్ రావు సాగు చేస్తున్న మునగ తోటను కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం సందర్శించారు. సాగు విధానం, దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
VB-G RAMG పథకం కింద అవసరమైన సదుపాయాలు, డ్రిప్ సబ్సిడీ కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి రమణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

