వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మెరకముడిదాం మండల వ్యవసాయ అదికారి అహ్మద్ గౌస్ మంగళవారం స్తానిక యాడికి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో వరి పంటలో వచ్చే తెగుళ్లను నివారించవచ్చని సూచించారు. వరి పంటలో ద్రవ జీవామృతం పలు పత్ర ద్రావణం పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ ద్రావణాలు వాడుకోవడం వల్ల పంట మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

