వార్తలకు తిరిగి వెళ్లండి

వర్నర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల పేరుతో CPI(ML) మాస్ లైన్ నాయకులు డి.కిషన్, బి.మురళి, పీవైఎల్ నాయకులు వి.సాయినాథ్‌ను పోలీసులు అరెస్టు చేసి డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ అరెస్టులను TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ ఖండించారు. ముందస్తు అరెస్టులు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

