వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య భవితవ్యంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబయి జట్టులో తనను పక్కన పెట్టినట్లు పాండ్య భావించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.
ముంబయిలోనే కొనసాగాలనుకుంటే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఆటను ఆస్వాదిస్తూ మ్యాచ్ విన్నర్‌గా మారాలని సూచించాడు.
Comments
Loading comments...

