Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలో గణేశ్ మండపం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:46 AM జాతీయంGeneral
ముంబయిలో గణేశ్ మండపం - Udayam
ముంబయి కామాఠీపురాలోని పీపీ మార్గచా రాజా గణేశ్‌ మండలానికి 63 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మండలానికి ముస్లిం వర్గానికి చెందిన అబ్బాస్‌ఖాన్‌ గత పదిహేడేళ్లుగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. హిందూ, ముస్లింలు ఒక్కటై భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు జరుపుకుంటూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఉత్సవాల జరిగే పది రోజులు శాకాహారం తింటూ ప్రత్యేక ప్రసాదాలు సమర్పిస్తున్నట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...