Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి ట్రాఫిక్‌పై గడ్కరీ అసంతృప్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 1:56 PM జాతీయంGeneral
ముంబయి ట్రాఫిక్‌పై గడ్కరీ అసంతృప్తి - Udayam
ముంబయి ట్రాఫిక్‌ సమస్యపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్లీ నుంచి హోటల్‌కు వస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కార్యక్రమానికి గంట ఆలస్యంగా వచ్చానని చెప్పారు. దశాబ్దాల క్రితం నిర్మించిన మౌలిక వసతులు పెరుగుతున్న రద్దీకి సరిపోవడం లేదన్నారు. పాత ఫ్లైఓవర్ల స్థానంలో అధునాతన సాంకేతికతతో బహుళస్థాయి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...