వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి-బెంగళూరు మధ్య రెండో వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. రైల్వే బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం.
వారానికి ఆరు రోజులు నడిచే ఈ రైలు బెంగళూరు నుంచి రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబయి చేరుతుంది. అనంతపురం, గుంతకల్లు సహా పలు స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.
Comments
Loading comments...

