వార్తలకు తిరిగి వెళ్లండిముంబైలో టోల్ రేట్లు 20 శాతం పెంపు Harika Oct 01, 2026 10:40 AM జాతీయంGeneral00SaveShareముంబైలోని ఐదు ప్రవేశ మార్గాల వద్ద టోల్ రేట్లు నేటి నుంచి 20 శాతం పెరగనున్నాయి. ఫోటోలో చూపిన విధంగా ధరలు పెరగుతాయి. దీంతో నగరంలోకి ప్రవేశించే వాహనదారులపై అదనపు టోల్ భారం పడనుంది. 0 0 Save Share CommentsGPostLoading comments...