వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో ఐకాన్ ల్యాబ్స్‌ను సందర్శించిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ వినాయక పూజల్లో పాల్గొన్నారు.
ముంబైలో తెలుగు భవన్ నిర్మించాలని ఆంధ్ర మహాసభ కోరగా, భవన్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీనిచ్చారు. అనంతరం అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ‘హిందీ దివస్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Comments
Loading comments...

