వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలోని కోస్టల్ రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కిందకు పడిపోవడంతో నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర దుర్ఘటనలో మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఘటనలో విద్యుదాఘాతంతో చిన్నారితో సహా ఇద్దరు మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది.
Comments
Loading comments...

