Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబాయి రోడ్డు షోలో మంత్రి కొండపల్లి

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 9:59 AM విజయనగరంGeneral
ముంబాయి రోడ్డు షోలో మంత్రి కొండపల్లి - Udayam
ఏపీలో పరిశ్రమలు ఏర్పాటుకు పెట్టుబడిదారుల ఆకర్షించేందుకు ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య ముంబైలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించాయి. ఈ షోలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటుకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక వసతులపై పారిశ్రామికవేత్తలకు మంత్రి వివరించారు. నవంబరు 12,13 తేదీల్లో విశాఖలో సదస్సు ఉందన్నారు.

Comments

G
Loading comments...