వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాక పల్లపు వీధిలో అప్పారావుపై పొరుగింటికి చెందిన దాడి భాస్కరరావు, అతని సోదరుడు జగదీశ్ సోమవారం రాత్రి ఇంట్లోకి చొరబడి పిడిగుద్దులతో దాడి చేశారని స్థానికులు తెలిపారు.
తీవ్ర అస్వస్థతకు గురైన అప్పారావును కుటుంబీకులు ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

