Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మరంగా కొనసాగుతున్న వరి సాగు

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 9:27 PM మంచిర్యాలGeneral
ముమ్మరంగా కొనసాగుతున్న వరి సాగు - Udayam
మండలాల్లో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలంలోని చెరువులు, బావులు పూర్తిగా నీటితో నిండాయి. అదే సమయంలో కడెం ప్రాజెక్టు కాల్వల నుండి సాగు నీటిని కూడా విడుదల చేస్తున్నారు. దీంతో ఆయా మండలాల్లో నీటి వనరులు పూర్తిగా అందుబాటులోకి రావడంతో రైతులు వారి పొలాల్లో వరి నాట్లను ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...