Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశ్రామిక గోదాముల లీజింగ్‌లో ముంబై టాప్‌

Follow Udayam on Google
Sai Aug 24, 2026 7:00 PM జాతీయంవాణిజ్యం
పారిశ్రామిక గోదాముల లీజింగ్‌లో ముంబై టాప్‌ - Udayam
2026 తొలి అర్ధభాగంలో భారత్‌లో పారిశ్రామిక, గోదాముల లీజింగ్‌లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక ప్రకారం నగరంలో లీజింగ్‌ 44% పెరిగి 1.07 కోట్ల చదరపు అడుగులకు చేరింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో లీజింగ్‌ 15% పెరిగింది. తయారీ రంగం 46% వాటాతో, 3PL రంగం 30% వాటాతో డిమాండ్‌ను నడిపించాయి. ముంబైలో గోదాం అద్దెలు 5% పెరిగి చదరపు అడుగుకు నెలకు రూ.26కు చేరాయి.

Comments

G
Loading comments...