వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ సంస్థ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ఐపీవోకు సిద్ధమవుతోంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 4.115 కోట్ల షేర్లను విక్రయించనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.12,650 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది.
దక్షిణాది ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ విపణిలో 22.2 శాతం వాటాతో సంస్థ అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ తన వ్యాపార నెట్‌వర్క్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట
Comments
Loading comments...

