Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణాలో గోద్రేజ్‌ 20 వేల కోట్ల పెట్టుబడి

Follow Udayam on Google
Sai Aug 24, 2026 6:33 PM జాతీయంవాణిజ్యం
హరియాణాలో  గోద్రేజ్‌ 20 వేల కోట్ల పెట్టుబడి - Udayam
హరియాణాలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులతో సుమారు 40 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు గోద్రేజ్‌ సంస్థ తెలిపింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ రూ.16 వేల కోట్లు, గోద్రేజ్‌ వెంచర్స్‌ రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. గురుగ్రామ్‌లో ఆఫీస్‌ మౌలిక వసతుల అభివృద్ధికి గోద్రేజ్‌ వెంచర్స్‌ పెట్టుబడి పెట్టనుంది.

Comments

G
Loading comments...