వార్తలకు తిరిగి వెళ్లండి

భారత అంతరిక్ష రంగంలో వాణిజ్య ప్రయోగాలు, తయారీ తదితర విభాగాల్లో ప్రైవేటు సంస్థల పాత్ర పెరగనుందని నిపుణులు తెలిపారు. కులశేఖరపట్నం స్పేస్‌పోర్ట్ నిర్వహణలోనూ ప్రైవేటుకు అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఇస్రో భవిష్యత్తులో SSLV, LVM3 వంటి వాణిజ్య ప్రయోగాలను ప్రైవేటుకు అప్పగించి, పరిశోధనపై దృష్టి పెట్టనుందని మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ తెలిపారు.
Comments
Loading comments...

