వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభ లాభాలను కోల్పోయి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు పడిపోయాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక నేపథ్యంలో మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది. రూపాయి డాలర్‌తో 5 పైసలు బలపడి రూ.95.64 వద్ద ప్రారంభమైంది.
Comments
Loading comments...

