వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై నగరానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
నగరంలోకి నైరుతి రుతుపవనాలు సోమవారం లేదా మంగళవారం నాటికి ప్రవేశించనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

