వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15లోపు బాంబు దాడులు చేస్తామంటూ ముంబై మేయర్ రితూ తావ్డేకు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.
మేయర్ కార్యాలయం, మెట్రో, పాఠశాలలు, స్టాక్ ఎక్స్చేంజ్‌లను లక్ష్యంగా చేసుకుంటామని ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా బెదిరింపు ఈమెయిల్ రావడం ఇది మూడోసారి అని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
