Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ముంబై 3.0'కు రూ.4 వేల కోట్ల కేటాయింపు

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 2:53 PM జాతీయంజాతీయం
'ముంబై 3.0'కు రూ.4 వేల కోట్ల కేటాయింపు - Udayam
ముంబై విస్తరణకు ప్రత్యామ్నాయంగా రాయ్‌గఢ్‌లో ‘ముంబై 3.0’గా కర్నాలా-సాయి-చిర్నర్ న్యూ టౌన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 124 గ్రామాలతో 323.44 చ.కి.మీ.లో ప్రాజెక్టు చేపడుతున్నారు. ఎంఎంఆర్‌డీఏను అభివృద్ధి సంస్థగా నియమించారు. అటల్ సేతు, నవీ ముంబై విమానాశ్రయం సమీపంలో ఐటీ, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, నివాస ప్రాంతాలు అభివృద్ధి చేయనున్నారు. 2026-27 బడ్జెట్‌లో ఎంఎంఆర్‌డీఏ రూ.4 వేల కోట్లు కేటాయించింది.

Comments

G
Loading comments...