Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో రావణాసుర వధ ప్రాంగణంలో శుభ్రత పనులు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:42 AM ములుగు General
ములుగులో రావణాసుర వధ ప్రాంగణంలో శుభ్రత పనులు - Udayam
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రావణాసుర వధ ఉత్సవం నిర్వహించనున్న ప్రాంగణంలో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ తాళ్ల ఉదయ్ కిరణ్ పర్యవేక్షణలో సిబ్బంది క్లీనింగ్ పనులు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...