వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

