Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో బీజేపీ రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 4:48 PM ములుగుGeneral
ములుగులో బీజేపీ రక్తదాన శిబిరం - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని రాయల్‌ ప్లాజాలో సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. పలువురు కార్యకర్తలు రక్తదానం చేశారు.

Comments

G
Loading comments...