Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో 41,634 మంది ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
madhu Aug 26, 2026 2:03 PM ములుగుGeneral
ములుగులో 41,634 మంది ఓటర్లకు నోటీసులు - Udayam
SIR ప్రక్రియలో భాగంగా గుర్తించిన మ్యాపింగ్ కాని, అనామలిస్ ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. చిరునామా, వయసు, కుటుంబ సభ్యుల వివరాలు సరిపోలకపోవడంతో జాబితాను మరోసారి పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 9న మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలకు ఓటర్లు హాజరై అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ములుగు నియోజకవర్గంలో ఇలాంటి కేసులు 41,634 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...