వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలోని పది మండలాలకు భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షులను నియమించారు. గోవిందరావుపేటకు ఈర్సవడ్ల వినయ్, వెంకటాపూర్‌కు అజ్మీర సోనా సింగ్, ములుగు టౌన్‌కు లావుడియా నవీన్ నాయక్, ములుగుకు రాయపురం అనిల్‌ను ఎంపిక చేశారు.
మల్లంపల్లికి రాగుల శ్రీకాంత్, తాడ్వాయికి ఇర్ప మనోజ్, ఏటూరునాగారానికి బోడరాజు, కన్నాయిగూడెంకు కుండారపు నాగరాజు, మంగపేటకు మూతి రవి, కొత్తగూడకు దండు ప్రవీణ్‌లను నియమించారు.
Comments
Loading comments...

