Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో మోస్తరు వర్షపాతం

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 12:41 PM ములుగుGeneral
ములుగు జిల్లాలో మోస్తరు వర్షపాతం - Udayam
ములుగు జిల్లాలో గురువారం ఉదయం నమోదైన వర్షపాత వివరాల ప్రకారం పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. మల్లంపల్లిలో 81.8 మి.మీ., ఏటూరునాగారంలో 66.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. గురువారం ఉదయం ఏటూరునాగారంలో స్వల్ప వర్షం మినహా జిల్లాలో పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు.

Comments

G
Loading comments...